దాని కుడీ భుజం మీద కడువా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఎడమ భుజం మీద కడువా
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఇంటిముందరొక యాప
దాని యాపల నాదొక్క పాప
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఇంటి ముందట ఒక బురదా
దాని బురదల నాదొక్క నిరదా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని సికన ఉన్నదొక పువ్వు
దాని పువ్వుల నాదొక్క నవ్వు
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని మెడకు ఉన్నది ఒక గొలుసు
దాని గొలుసుల నాదొక్క మనసు
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని మూలకున్నదొక తుంటా
దాని మొగుడొస్తే నాకు తంటా
దాని మొగుడొస్తే నాకు తంటా
దాని మొగణ్ణి నేనేనంటా
దాని మొగణ్ణి నేనేనంటా
దాని మొగణ్ణి నేనేనంటా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఎడమ భుజం మీద కడువా
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఇంటిముందరొక యాప
దాని యాపల నాదొక్క పాప
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని ఇంటి ముందట ఒక బురదా
దాని బురదల నాదొక్క నిరదా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని సికన ఉన్నదొక పువ్వు
దాని పువ్వుల నాదొక్క నవ్వు
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని మెడకు ఉన్నది ఒక గొలుసు
దాని గొలుసుల నాదొక్క మనసు
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగ దరియా || 2 ||
దాని మూలకున్నదొక తుంటా
దాని మొగుడొస్తే నాకు తంటా
దాని మొగుడొస్తే నాకు తంటా
దాని మొగణ్ణి నేనేనంటా
దాని మొగణ్ణి నేనేనంటా
దాని మొగణ్ణి నేనేనంటా
The most popular Saranga Dariya Song Lyrics in Telugu. This song lyrics collected by folk singer Komali, she first sang this song in Relare progam in T-News channel. And then Shirisha performed for Relare Rela program in Maa TV. Now based on this song Singer Mangli Sang this song for Love Story film, but lyrics are changed. I have typed these original Telugu lyrics for people who want to learn and sing this song. Have a look at Telugu lyrics for Telangana Folk song Dani Kudi Bujam Meedi Kaduva. |
Song | ♦ | Saranga Dariya |
Singer(s) | ♦ | Shirisha |
Lyrics Collected by | ♦ | Komali |