Gorinta Poosindhi Gorinta Kasindhi - Rolling Reel Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Gorinta Poosindhi Gorinta Kasindhi Song Lyrics in English:


Palle murisindhi malle virisindhi
Pachani polame navvesindhi
Chinuke jarindhi cheruve nindindhi
Challani gali chuttesindhi

Kommallo koyila kuthesinadhi
Chenullo mathadi sindhesinadhi
Mayamma bathukamma vachesinadhe
Intinta velugunta nimpale

Thangedu poolemo thaunuga chere
Gunugu gummadi guttaga mare
Theerokka poolanni Pachani gouramma
Thoduga undaga vachina panduga

Mogeti sappatle manasanthata
Adera adapaduchu intintana
Oorantha ullasam unppongena
Undali thalli maku nee dheevena

Are sinna... Are peddha...
Are sinna peddha andhari panduga vachindhoi
Are sallaga joose thalli dheevena thechindhoi

Eh thangedu puvvula theerokka navvula
Uyyala arerere jampala
Uyyala arerere jampala
Uyyalaa... Jampalaa...

Goranta poosindhi goranta kasindhi
Goranta kalalanni dharini kariginayi

Goranta poosindhi goranta kasindhi
Goranta kalalanni dharini kariginayi

Pacheesa pacheesale gouramma
Pathagiri polikale gouramma
(Pacheesa pacheesale gouramma
Pathagiri polikale gouramma)

Yememi puvvoppune gouramma
Yememi kayoppune gouramma
(Yememi puvvoppune gouramma
Yememi kayoppune gouramma)

Thangedu poovoppune gouramma
Thangedu kayoppune gouramma
(Thangedu poovoppune gouramma
Thangedu kayoppune gouramma)

Thangedu chettukindha
Aata chilakallara pata chilakallara
Kaliki chilakallara
Kannumma guddalu Ranubonadugulu
Theeruddharashalu Tharu gorantalu
Muthyampu godugulu Mummasiri medalu
Rayabarambulu Rathnala peralu
Kakara puvvulu Katlayi puvvulu
Kathutla manedu kala kala madanga
Jalledugu jalledu
varalu posuko Muthyalu posuko
Gummadi gujjula sommulu vettuko

Eedunna pelladave gouramma
Aadalla pasupadave gouramma
(Eedunna pelladave gouramma
Aadalla pasupadave gouramma)

Kommallo koyila kuthesinadhi
Chenullo mathadi sindhesinadhi
Mayamma bathukamma vachesi nadhi
Intinta velugunta nimpesinadhi
Ooru vada antha pilla jalla antha
Tharali vachi jarupukovalanta
Bathukamma panduga...

Arugu meeda avva uyyalo
Anandhanga joose uyyalo
Pattu seerelanni uyyalo
Pakka pakkana merise uyyalo

Inti mungila panta uyyalo
Suseve o kanta uyyalo
Minge prathi methuku uyyalo
Nee salave thalli uyyalo

Sallanga suseti sampadalicheti
Sakkanga bathuku sagela chuseti
Dhaivamu neeve Dhairyamu neeve
Pranamu nilipe jeevamu neeve

Uyyalo jampalo
Uyyalo Jampalo

Yememi puvvoppune gouramma
Yememi kayoppune gouramma
(Gummadi poovoppune gouramma
Gummadi kayoppune gouramma)

Gummadi chettukindha
Aata chilakallara pata chilakallara
Kaliki chilakallara
Kannumma guddalu Ranubonadugulu
Theeruddharashalu Tharu gorantalu
Muthyampu godugulu Mummasiri medalu
Rayabarambulu Rathnala peradu
Beerayi puvvulu Katlayi puvvulu
Kathutla manedu kala kala madanga
Jalledugu jalledu
varalu posuko Muthyalu posuko
Gummadi gujjula sommulu vettuko

Eedunna pelladave gouramma
Aadalla pasupadave gouramma
(Eedunna pelladave gouramma
Aadalla pasupadave gouramma)

Gummadi goonugu gandhammu jesi
Banthi chamanthulu bottuga betti
Thangedu thamara thejassu kaga
Vama gaddi poolu pasupuga mari
Dosa katla theera navvai pooyanga
Vachinavamma thalli bathukamma


Gorinta Poosindhi Gorinta Kasindhi in Telugu:


పల్లే మురిసింది మల్లే విరిసింది
పచ్చాని పోలమే నవ్వేసిందీ
చినుకే జారింది చెరువే నిండింది
చల్లాని గాలి చుట్టేసింది

కొమ్మల్లొ కోయిల కూతేసినాది
చేనుల్లొ మత్తాడి సిందేసినాది
మాయమ్మ బతుకమ్మ వచ్చేసినాది
ఇంటింట వెలుగంట నింపంగ

తంగేడు పూలేమొ తౌనుగ చేరె
గూనుగు గుమ్మడి గుట్టగా మరె
తీరొక్క పూలన్ని పచ్చని గౌరమ్మ
తోడుగ ఉండగ వచ్చిన పండుగ

మోగేటి సప్పట్లే మనసంతటా
ఆడేర ఆడపడుచు ఇంటింటనా
ఊరంత ఉల్లాసం ఉప్పొంగెనా
ఉండాలి తల్లి మాకు నీ దీవెనా

అరె సిన్న... అరె పెద్ద...
అరె సిన్నా పెద్దా అందరి పండుగ వచ్చిందో
అరె సల్లగ జూసే తల్లీ దీవెన తెచ్చిందో

ఏ... తంగేడు పూవులా తీరొక్క నవ్వులా
ఉయ్యాలా అరెరెరె జంపాలా
ఉయ్యాలా అరెరెరె జంపాలా
ఉయ్యాలా... జంపాలా...

గోరంట పూసింది గోరంట కాసింది
గోరంట కలలన్ని ధరణి కరిగినాయి

గోరంట పూసింది గోరంట కాసింది
గోరంట కలలన్ని ధరణి కరిగినాయి

పచ్చీస పచ్చీసలే గౌరమ్మ
పతగిరి పోలికలే గౌరమ్మ
(పచ్చీస పచ్చీసలే గౌరమ్మ
పతగిరి పోలికలే గౌరమ్మ)

తంగేడు పూవొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
(తంగేడు పూవొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ)

తంగేడు చెట్టుకింద
ఆట చిలకలార పాట చిలకలార
కలికి చిలకలార
కన్నుమ్మ గుడ్డలు రానుబోనడుగులు
తీరుద్దరాషలు తారు గోరంటలు
ముత్యంపు గొడుగులు ముమ్మసిరి మేడలు
రాయభారంబులు రత్నాల పేరలు
కాకర పువ్వులు కట్లాయి పువ్వులు
కతుట్ల మానేడు కళకళ మాడంగ
జల్లెడుగు జల్లెడు
వారాలు పోసుకొ ముత్యాలు పోసుకొ
గుమ్మడి గుజ్జుల సొమ్ములు వెట్టుకొ

ఈడున్న పెళ్లాడవే గౌరమ్మ
ఆడాళ్ళ పసుపాడవే గౌరమ్మ
(ఈడున్న పెళ్లాడవే గౌరమ్మ
ఆడాళ్ళ పసుపాడవే గౌరమ్మ)

కొమ్మల్లొ కోయిల కూతేసినాది
చేనుల్లొ మత్తాడి సిందేసినాది
మాయమ్మ బతుకమ్మ వచ్చేసినాది
ఇంటింట వెలుగంట నింపేసినాది
ఊరు వాడ అంత పిల్ల జల్ల అంత
తరలి వచ్చి జరుపుకోవాలంట
బతుకమ్మ పండుగా...

అరుగు మీద అవ్వ ఉయ్యాలో
ఆనందంగ జూసె ఉయ్యాలో
పట్టు సీరేలన్ని ఉయ్యాలో
పక్క పక్కన మెరిసె ఉయ్యాలో

ఇంటి ముంగిల పంట ఉయ్యాలో
సూసేవె ఓ కంట ఉయ్యాలో
మింగె ప్రతి మెతుకు ఉయ్యాలో
నీ సలవే తల్లి ఉయ్యాలో

సల్లంగ సూసేటి సంపదలిచ్చేటి
సక్కంగ బతుకు సాగేలా చుసేటి
దైవము నీవే ధైర్యము నీవే
ప్రాణము నిలిపే జీవము నీవే

ఉయ్యాలో జంపాలో
ఉయ్యాలో జంపాలో

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కయొప్పునే గౌరమ్మ
(గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ)

గుమ్మడి చెట్టుకింద
ఆట చిలకలార పాట చిలకలార
కలికి చిలకలార
కన్నుమ్మ గుడ్డలు రానుబోనడుగులు
తీరుద్దరాషలు తారు గోరంటలు
ముత్యంపు గొడుగులు ముమ్మసిరి మేడలు
రాయభారంబులు రత్నాల పేరలు
బీరాయి పువ్వులు కట్లాయి పువ్వులు
కతుట్ల మానేడు కళకళ మాడంగ
జల్లెడుగు జల్లెడు
వారాలు పోసుకొ ముత్యాలు పోసుకొ
గుమ్మడి గుజ్జుల సొమ్ములు వెట్టుకొ

ఈడున్న పెళ్లాడవే గౌరమ్మ
ఆడాళ్ళ పసుపాడవే గౌరమ్మ
(ఈడున్న పెళ్లాడవే గౌరమ్మ
ఆడాళ్ళ పసుపాడవే గౌరమ్మ)

గుమ్మాడి గూనూగు గంధంమ్ము జేసి
బంతి చేమంతులు బొట్టుగ బెట్టి
తంగేడు తామర తేజస్సు కాగా
వామ గడ్డి పూలు పసుపుగ మారీ
దోస కట్ల తీర నవ్వై పూయంగ
వచ్చినవమ్మా తల్లి బతుకమ్మా

Song source Rolling Reel






tags: "Telugu Song Lyrics", "Folk Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma songs lyrics", "Bathukamma festival songs lyrics", "Palle murisindhi malle virisindhi song lyrics", "Rolling Reel bathukamma song lyrics", "Rolling Reel Bathukamma song 2016"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.