Yeme Pilla Annappudalla Song Lyrics

యేమే పిల్లా అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పూల బాణాలు అవి తేనే సుక్కల తానాలు

నువ్వు విలిసే పిలుపులు తెరిసేనే గుండే తలుపులు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు
మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు
నూరేళ్ళూ నువు సోపతి లేకుంటే సిమ్మా సీకటి
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

లయిరే లల్లాయిరె లల్లాయిరె లల్లాయిరే
లయిరే లల్లాయిరె లల్లాయిరె లల్ల
లయిరే లల్లాయిరె లల్లాయిరె లల్లాయిరే
లయిరే లల్లాయిరె లల్లాయిరె లల్లా

నువ్వు కస్సూ బుస్సూ మంటే అవ్వీ తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాల మరువాలేని జ్ఞాపకాలు

నువ్వు జూస్తె సుక్కల మెరుపులు నీ యెదలు మల్లే పరుపులు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

నువ్వు రాయే పోయే అంటుంటె సెప్పలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు
నీ కొరకు గట్టిన ముడుపులు ఎప్పుడెత్తవొ పిలగ మూడుముళ్ళు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ దానివని పేరు వెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

నువ్వు కండ్ల కిందికెలి సూసినవంటే సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు పోతై పంచా ప్రాణాలు
సిగ్గూ సింగారాలు పోతై పంచా ప్రాణాలు
వేల్పుల ఇంటీ పిలగ మనసు దోసినవొయ్ పొలగా
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి వట్టుకో

Here we have provided Yeme Pilla song lyrics in Telugu. In this lovely village song, a girl is explaining how she feels when her lover call him little cheekily with love, when he looks at her how blush she feels. She allows him to beat her and scold her with love, but she want to name her as his girl. We have typed Yeme Pilla Annappudalla Folk Song Telugu lyrics for people who want to learn and sing this song. Telugu lyrics for Telangana Folk song Yeme Pilla. This song is published in 2020.

Song Yeme Pilla Folk Song
Singer(s)Shirisha
Lyrics Thirupathi Matla
Music Thirupathi Matla
Producer Sy TV