Rama Rama Rama Uyyalo - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Rama Rama Rama Uyyalo Song Lyrics in English:


Rama rama rama uyyalo
Ramane srirama uyyalo ||2||

Rama rama nandhi uyyalo
Ragametharadhu uyyalo || 2 ||

Nethimeedha suryuda uyyalo
Nela vannekada uyyalo || 2 ||

Paapatla chandhruda uyyalo
Bala kumaruda uyyalo || 2 ||

Peddhalaku vachindhi uyyalo
Pethara amasa uyyalo || 2 ||

Balalaku vachindhi uyyalo
Bathukamma panduga uyyalo || 2 ||

Thella thellayi gullu uyyalo
Thellayamma gullu uyyalo || 2 ||

Pannendendla nadu uyyalo
Paduvadda gullu uyyalo || 2 ||

Thellayi yemulada uyyalo
Rajanna gullu uyyalo || 2 ||

Nalla nallayi gullu uyyalo
Nallayamma gullu uyyalo || 2 ||

Nallayi Nalagonda uyyalo
Narasimha gullu uyyalo || 2 ||

Pacha pachayi gullu uyyalo
Pachayamma gullu uyyalo || 2 ||

Pachayi parvathala uyyalo
Mallanna gullu uyyalo || 2 ||

Parvathala mallanna uyyalo
Padhamulu selavayya uyyalo || 2 ||

Rama rama rama uyyalo
Ramane srirama uyyalo ||2||

Idharakka chellendlanuyyalo
Okkurikisthe uyyalo || 2 ||

Okkade mayanna uyyalo
Chusanna vodaye uyyalo || 2 ||

Yetladdhu sellela uyyalo
Yeraddamaye uyyalo || 2 ||

Yeruku yempalle uyyalo
Thalupuladdamaye uyyalo || 2 ||

Thalupulaku thalalu uyyalo
Endiyesilalu uyyalo || 2 ||

Yendi seelala kindha uyyalo
Velapathi chettu uyyalo || 2 ||

Velapathi chettuki uyyalo
Yedu vithula pathi uyyalo || 2 ||

Yedu ginjala pathi uyyalo
Yellane aa pathi uyyalo || 2 ||

Aa pathi dheesukoni uyyalo
Yediki voyyiri uyyalo || 2 ||

Pala pala pathi uyyalo
Pavurayi pathi uyyalo || 2 ||

Musaldhi vadikindhi uyyalo
Muddhula pathi uyyalo || 2 ||

Vayasudhi vadikindhi uyyalo
Vannela pathi uyyalo || 2 ||

Chinnadhi vadikindhi uyyalo
Chinnela pathi uyyalo || 2 ||

Aa pathi ee pathi uyyalo
Salechinthala pathi uyyalo || 2 ||

Salechinthala kada uyyalo
Sangadi saranna uyyalo || 2 ||

Sangadee saranna uyyalo
Sagadheeyabatte uyyalo || 2 ||

Sagadheeyabatte uyyalo
Aa pathi vadiki uyyalo || 2 ||

Aa pathi vadikena uyyalo
Nelakokka pogu uyyalo || 2 ||
Dhigene aa cheera uyyalo
Dhiviteela meedha uyyalo || 2 ||

Aa cheera kattukuni uyyalo
Kongala baviki uyyalo || 2 ||

Neellakantu vothe uyyalo
Kongala baviki uyyalo || 2 ||

Aa cheera kattukuni uyyalo
Hamsala baviki uyyalo || 2 ||

Hamsalanni jeri uyyalo
Anchunantha chuse uyyalo || 2 ||

Aa cheera kattukuni uyyalo
Patnambu vothine uyyalo || 2 ||

Patnambu parine uyyalo
Kongu bangarame uyyalo || 2 ||

Kongu bangarame uyyalo
Ee cheerelunnaya uyyalo || 2 ||

Goppaga shalollu uyyalo
Nesinaree cheera uyyalo || 2 ||

Dhigene aa cheera uyyalo
Dhiviteela meedha uyyalo || 2 ||

Annaro voyanna uyyalo
Annaro peddhanna uyyalo || 2 ||

Yedadhi kosari uyyalo
Bathukamma panduga uyyalo || 2 ||

Adapilla nanna uyyalo
Nenu uyya joodu uyyalo || 2 ||

Kaligene peddhamma uyyalo
Kannathallunnadha uyyalo || 2 ||

Yedanthraladhe uyyalo
Theeraina bathukamma uyyalo || 2 ||

Theeraina bathukamma uyyalo
Puvvule dhechiri uyyalo || 2 ||

Variddharathura uyyalo
Veeriddharathura uyyalo || 2 ||

Samvathsaranike uyyalo
Okkasare thalli uyyalo || 2 ||

Thangedu poolane uyyalo
Rashiga dhechiri uyyalo || 2 ||

Poyira bathukamma uyyalo
Malli yedadhiki uyyalo || 2 ||

Malli raa bathukamma uyyalo
Mallee ravamma uyyalo || 2 ||

Malli raa bathukamma uyyalo
Mallee ravamma uyyalo || 2 ||


Rama Rama Rama Uyyalo Song Lyrics in Telugu:


రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో || 2 ||

రామ రామానంది ఉయ్యాలో
రాగమెత్తా రాదు ఉయ్యాలో || 2 ||

నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో
నేలవన్నే కాడ ఉయ్యాలో || 2 ||

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాల కుమారుడా ఉయ్యాలో || 2 ||

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తరామాస ఉయ్యాలో || 2 ||

బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో || 2 ||

తెల్లతెల్లయి గుళ్ళు ఉయ్యాలో
తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో || 2 ||

పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో
పాడువడ్డ గుళ్ళు ఉయ్యాలో || 2 ||

తెల్లయీ ఎములాడ ఉయ్యాలో
రాజన్న గుళ్ళు ఉయ్యాలో || 2 ||

నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో
నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో || 2 ||

నల్లయీ నలగొండ ఉయ్యాలో
నారసింహ గుళ్ళు ఉయ్యాలో || 2 ||

పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో
పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో || 2 ||

పచ్చయీ పర్వతాల ఉయ్యాలో
మల్లన్న గుళ్ళు ఉయ్యాలో || 2 ||

పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పదములు సెలవయ్య ఉయ్యాలో || 2 ||

రామ రామ రామా ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో || 2 ||

ఇద్దరక్కచెల్లెండ్లనుయ్యాలో
ఒక్కూరికిస్తే ఉయ్యాలో || 2 ||

ఒక్కడే మాయన్న ఉయ్యాలో
చూసన్న వోడాయే ఉయ్యాలో || 2 ||

ఎట్లద్దు సెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయే ఉయ్యాలో || 2 ||

ఎరుకూ ఎంపల్లె ఉయ్యాలో
తలుపులడ్డమాయే ఉయ్యాలో || 2 ||

తలుపులకు తాళాలు ఉయ్యాలో
ఎండియేసీలాలు ఉయ్యాలో || 2 ||

ఎండి సీలల కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో || 2 ||

వెలపత్తి చెట్టుకూ ఉయ్యాలో
ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో || 2 ||

ఏడు గింజల పత్తి ఉయ్యాలో
ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో || 2 ||

ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి వోయిరి ఉయ్యాలో || 2 ||

ఓ పాలాపాలా పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో || 2 ||

ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దూల పత్తి ఉయ్యాలో || 2 ||

వయసుది వడికింది ఉయ్యాలో
వన్నేల పత్తి ఉయ్యాలో || 2 ||

చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నేల పత్తి ఉయ్యాలో || 2 ||

ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలెచింతల పత్తి ఉయ్యాలో || 2 ||

సాలెచింతల కాడ ఉయ్యాలో
సంగడీ సారన్న ఉయ్యాలో || 2 ||

సంగడీ సారన్న ఉయ్యాలో
సాగదీయాబట్టే ఉయ్యాలో || 2 ||

సాగదీయాబట్టే ఉయ్యాలో
ఆ పత్తి వడికి ఉయ్యాలో || 2 ||

ఆ పత్తి వడికెనా ఉయ్యాలో
నేలాకొక్క పోగు ఉయ్యాలో || 2 ||

దిగెనే ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో || 2 ||

ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
కొంగలా బావికి ఉయ్యాలో || 2 ||

నీళ్ళకంటూ వోతే ఉయ్యాలో
కొంగలా బావికి ఉయ్యాలో || 2 ||

ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
హంసలా బావికి ఉయ్యాలో || 2 ||

హంసలన్నీ జేరి ఉయ్యాలో
అంచునంతా చూసే ఉయ్యాలో || 2 ||

ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
పట్నంబు బోతినే ఉయ్యాలో || 2 ||

పట్నంబు పారినే ఉయ్యాలో
కొంగు బంగారమే ఉయ్యాలో || 2 ||

కొంగు బంగారంబు ఉయ్యాలో
ఈ చీరలున్నయా ఉయ్యాలో || 2 ||

గొప్పగా శాలోళ్ళు ఉయ్యాలో
నేసినారీ చీర ఉయ్యాలో || 2 ||

దిగెనే ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో || 2 ||

అన్నరో ఓయన్న ఉయ్యాలో
అన్నరో పెద్దన్న ఉయ్యాలో || 2 ||

ఏడాదికోసారి ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో || 2 ||

ఆడపిల్లనన్న ఉయ్యాలో
నేను ఉన్న జూడు ఉయ్యాలో || 2 ||

కలిగెనే పెద్దమ్మ ఉయ్యాలో
కన్నతల్లున్నదా ఉయ్యాలో || 2 ||

ఏడంత్రాలదే ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో || 2 ||

తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే దెచ్చిరి ఉయ్యాలో || 2 ||

వారిద్దరత్తురా ఉయ్యాలో
వీరిద్దరత్తురా ఉయ్యాలో || 2 ||

సంవత్సరానికే ఉయ్యాలో
ఒక్కసారే తల్లి ఉయ్యాలో || 2 ||

తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా దెచ్చిరి ఉయ్యాలో || 2 ||

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో || 2 ||

మళ్ళి రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్ళీ రావమ్మ ఉయ్యాలో || 2 ||

మళ్ళి రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్ళీ రావమ్మ ఉయ్యాలో || 2 ||

Song source FOLK SONGS







tags: "Telugu Songs Lyrics", "Bathukamma Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma Festival Song Lyrics", "Bathukamma Treditional Song", "Ramane Srirama Uyyalo Song Lryics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.