DURGAMMA KOLUPU - DUSUKONU BALA Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


DURGAMMA KOLUPU Song Lyrics in English:


Shabhavi Bhavanivamma
Thallee mayamma amma Dhurgamma
Amma Dhurgamma devi Dhurgamma
Nalugu rojulla needhee nagavelle thalli
Amma Bhavanee maa thallee Dhurgamma

Eyy...

Dhusukonu bala dhuvvenele gorindhee
Ugethathandhuku bala thottele gorindee

Eyy...
Undetandhuku devi uttule gorindhee
Atharulu gulalu agarathulu gorindhee

Eyy...

Ummadi ekula dhubbulu
Jamadika nadhula dappulu
Gallu galluna nadhale...

Eyy...

Mamidi thoranalu amma mangalarathulu
Nee kundana bonalu maa gandana dheepalu

Eyy...

Palu thoranalu akhanda jyothulu
Kankunale thallee mari kunkuma gulalamma

Eyy...

Ummadi ekula dhubbulu
Jamadika nadhula dappulu
Gallu galluna nadhale...

Eyy...

Tungutuyyalale manchi muddhu tungurale
Endee ekula gulla bangari papida billa

Eyy...

Kallaku kanchu mattele amma gulle pupullelle
Mukkuna pulla ki munjethiki kadiyale

Eyy...

Ummadi ekula dhubbulu
Jamadika nadhula dappulu
Gallu galluna nadhale...

Eyy...

Kallaku katuka nee pallaku dhasena
Maa bharee bommala sandhu needhi bangaree bottamma

Eyy...

Yedu boggala langa mari yekana bondhala raike
Bangari medalla thallee neevundamma

Eyy...

Ummadi ekula dhubbulu
Jamadika nadhula dappulu
Gallu galluna nadhale...

Eyy...

Oppincheyallana ninnu meppeincheyallana
Ekkincheyallana gaddhekekkincheyallana

Eyy...

Gaddhenu dhigavoku mari badhaluvettavoku
Thallee jathara needhe mayamma jathara joode

Eyy...

Ummadi ekula dhubbulu
Jamadika nadhula dappulu
Gallu galluna nadhale...

Eyy...


DURGAMMA KOLUPU Song Lyrics in Telugu:


శాంభవీ భావానివమ్మా
తల్లీ మాయమ్మా అమ్మా దుర్గమ్మ
అమ్మా దుర్గమ్మ దేవీ దుర్గమ్మ
నాలుగు రోజుల్ల నీదీ నాగవెళ్ళే తల్లి
అమ్మా భవానీ మా తల్లీ దుర్గమ్మా

ఏయ్...

దూసుకోనూ బాలా దువ్వెనెలే గోరిందీ
ఊగేతందుకు బాలా తొట్టేలే గోరిందీ

ఏయ్...

ఉండేటందుకు దేవీ ఉట్టూలే గోరిందీ
అత్తరులూ గులాలూ అగరాత్తూలా గోరిందీ

ఏయ్...

ఉమ్మడి ఏకుల దుబ్బులు
జమడిక నాదుల డప్పులూ
గల్లు గల్లునా నాదాలే...

ఏయ్...

మామిడి తోరుణాలు అమ్మ మంగళారాతులూ
నీ కుండనా బోనలూ మా గండనా దీపాలూ

ఏయ్...

పాలు తోరునాలు అఖండ జ్యోతులు
కంకునాలే తల్లీ మరి కుంకుమ గులాలమ్మా

ఏయ్...

ఉమ్మడి ఏకుల దుబ్బులు
జమడిక నాదుల డప్పులూ
గల్లు గల్లునా నాదాలే...

ఏయ్...

టుంగుటుయ్యాలాలే మంచి ముద్దు టుంగురాలే
ఎండీ ఏకుల గుళ్ల బంగారి పాపిడ బిళ్లా

ఏయ్...

కాళ్లకు కంచు మట్టెలే అమ్మ గుల్లే పూపుల్లెల్లే
ముక్కున పుల్లకి ముంజేతికీ కడియాలే

ఏయ్...

ఉమ్మడి ఏకుల దుబ్బులు
జమడిక నాదుల డప్పులూ
గల్లు గల్లునా నాదాలే...

ఏయ్...

కళ్ళకు కాటుకా నీ పల్లకు దాసేనా
మా భారీ బొమ్మల సందు నీది బంగారీ బొట్టమ్మా

ఏయ్...

ఏడూ బొగ్గల లంగా మరి ఎనకా బొందల రైకే
బంగారీ మేడల్లా తల్లీ నీవుండమ్మా

ఏయ్...

ఉమ్మడి ఏకుల దుబ్బులు
జమడిక నాదుల డప్పులూ
గల్లు గల్లునా నాదాలే...

ఏయ్...

ఒప్పించేయల్లనా నిన్ను మెప్పించేయల్లనా
ఎక్కుంచేయల్లనా గద్దెకెక్కించేయల్లనా

ఏయ్...

గద్దెను దిగావోకు మరి బాధలు వెట్టవోకు
తల్లీ జాతర నీదే మాయమ్మా జాతర జూడే

ఏయ్...

ఉమ్మడి ఏకుల దుబ్బులు
జమడిక నాదుల డప్పులూ
గల్లు గల్లునా నాదాలే...

ఏయ్...

Song source Mana Palle Jeevithalu







tags: "Telugu Songs Lyrics", "Navarathri Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Navarathri Festival Song Lyrics", "Navarathri Folk Songs Lyrics", "Dhurgamma Kolupu Song Lryics", "Bonalu songs lyrics", "DUBBULA ASHOK"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.