Sithamma Shantamma Uyyalo - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Sithamma Shantamma Uyyalo Song Lyrics in English:


Seethamma Shanthamma uyyalo
Poolu dhempu chunde uyyalo || 2 ||

Vadhine maradhandlitla uyyalo
Mataladuchunde uyyalo || 2 ||

Chinthaku papeta uyyalo
Theesedhi yevaramma uyyalo || 2 ||

Siripuram dhurgalu uyyalo
Yeledhi yevaramma uyyalo || 2 ||

Dhodduyi muthyalu uyyalo
Kuchedhi yevaramma uyyalo || 2 ||

Sanna sanna rathnalu uyyalo
Kuchedhi yevaramma uyyalo || 2 ||

Anthahpuramandhu uyyalo
Medhiledhi yevaramma uyyalo || 2 ||

Arugumeedhaddhamu uyyalo
Chusedhi yevaramma uyyalo || 2 ||

Vandhanala thoni uyyalo
Vachedhi yevaramma uyyalo || 2 ||

Are allaku ravikelu uyyalo
Thodigedhi yevaramma uyyalo || 2 ||

Chakkani palana uyyalo
Chesidhi yevaramma uyyalo || 2 ||

Chinthaku papeta uyyalo
Theesedhi maa thalli uyyalo || 2 ||

Siripuram dhurgalu uyyalo
Yelindu maa thandri uyyalo || 2 ||

Dhodduyi muthyalu uyyalo
Kuchedhi maa akka uyyalo || 2 ||

Sanna sanna rathnalu uyyalo
Kuchedhi maa chelle uyyalo || 2 ||

Anthahpuram lona uyyalo
Medhiledhi maa maridhi uyyalo || 2 ||

Arugu meedha addhamuyyalo
Chusedhi naa anna uyyalo || 2 ||

Vandhanala thoni uyyalo
Vachedhi maa vadhine uyyalo || 2 ||

Are allaku ravikelu uyyalo
Thodigedhi nenamma uyyalo || 2 ||

Chekkani palana uyyalo
Sesedhi naa bartha uyyalo || 2 ||

Naa peru Janaki uyyalo
Naa bhartha Raghavulu uyyalo || 2 ||

Naa peru Janaki uyyalo
Naa bhartha Raghavulu uyyalo || 2 ||

Naa peru Janaki uyyalo
Naa bhartha Raghavulu uyyalo || 2 ||


Sithamma Shantamma Uyyalo Song Lyrics in Telugu:


సీతమ్మ శాంతమ్మ ఉయ్యాలో
పూలుతెంపుచుండె ఉయ్యాలో|| 2 ||

వదిన మరదల్లిట్లు ఉయ్యాలో
మాటలాడుచుండే ఉయ్యాలో|| 2 ||

చింతాకు పాపెట ఉయ్యాలో
తీసేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

సిరిపురం దుర్గాలు ఉయ్యాలో
ఏలేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

దొడ్డుయి ముత్యాలు ఉయ్యాలో
కుచ్చేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

సన్న సన్న రత్నాలు ఉయ్యాలో
కుచ్చేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

అంతఃపురమందు ఉయ్యాలో
మెదిలేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

అరుగుమీద అద్దము ఉయ్యాలో
చుసేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

వందనాలతోని ఉయ్యాలో
వచ్చేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

ర్యాలాకు రవికలు ఉయ్యాలో
తొడిగేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

చక్కని పాలన ఉయ్యాలో
చేసేది ఎవరమ్మ ఉయ్యాలో|| 2 ||

చింతాకు పాపెట ఉయ్యాలో
తీసేది మాతల్లి ఉయ్యాలో|| 2 ||

సిరిపురం దుర్గాలు ఉయ్యాలో
ఏలిండు మా తండ్రి ఉయ్యాలో|| 2 ||

దొడ్దుయి ముత్యాలు ఉయ్యాలో
కుచ్చేది మా అక్క ఉయ్యాలో|| 2 ||

సన్న సన్న రత్నాలు ఉయ్యాలో
కుచ్చేది మా చెల్లె ఉయ్యాలో|| 2 ||

అంతఃపురంలోన ఉయ్యాలో
మెదిలేది మా మరిది ఉయ్యాలో|| 2 ||

అరుగుమీద అద్దము ఉయ్యాలో
చూసేది నా అన్న ఉయ్యాలో|| 2 ||

వందనాలతోని ఉయ్యాలో
వచ్చేది మా వదిన ఉయ్యాలో|| 2 ||

ర్యాలాకు రవికలు ఉయ్యాలో
తొడిగేది నేనమ్మ ఉయ్యాలో|| 2 ||

చక్కని పాలన ఉయ్యాలో
చేసేది నా భర్త ఉయ్యాలో|| 2 ||

నా పేరు జానకి ఉయ్యాలో
నా భర్త రాఘవులు ఉయ్యాలో|| 2 ||

నా పేరు జానకి ఉయ్యాలో
నా భర్త రాఘవులు ఉయ్యాలో|| 2 ||

నా పేరు జానకి ఉయ్యాలో
నా భర్త రాఘవులు ఉయ్యాలో|| 2 ||

Song source Telangana Jagruthi







tags: "Telugu Songs Lyrics", "Bathukamma Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma Festival Song Lyrics", "Bathukamma Treditional Song", "Sitamma Santamma song lyrics", "Seethamma Shanthamma Song Lyrics", "Seethamma Shaanthamma Song Lyrics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.