నర్సపెల్లే... యే నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
ఇద్దరామూ గూడుదాము గంగదారి
ఒద్దిమానూ కొరుగుదాము గంగదారి || 2 ||
నిన్ను నన్ను జూసినంక మంది కంట్ల మంటలాయె
ముద్దు ముచ్చటోర్వలేక ముక్కు మూతి దిప్పుదాయె
పట్టుకోర నువ్వు పిట్టలోలె ఎగిరి బుంగ సెయ్యి
నర్సపెల్లే... యే నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
ఇద్దరీదీ కంటినీరు గంగదారి
ఒద్దిమానూ కుంట నిండె గంగదారి || 2 ||
ఒద్దిమానూ కుంట యెనక గంగదారి
ఇద్దుమిరుసా సన్న వడ్లు గంగదారి || 2 ||
ఇద్దుమిరుసా సన్న వడ్లు గంగదారి
ఇద్దరీకీ తలంబ్రాలు గంగదారి || 2 ||
కస్సుబుస్సు మనకురయ్య పాలపొంగు లెక్కనువ్వు
నీళ్ళు సల్లినట్టు జల్లి సల్లవడినవంటె సాలు
యేలు బట్టి పోలుదిరుగు యెంటి లెక్క జూసుకుంట
నర్సపెల్లే... యే నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
నువ్వు నేనూ కూడినపుడు గంగదారి
కొత్త కుండలా తేనెవోలె గంగదారి || 2 ||
కొత్త కుండలా తేనెవోలె గంగదారి
పాత కుండలా పాశమోలె గంగదారి || 2 ||
పాత కుండలా పాశమోలె గంగదారి
పాల నేతులా బాసలాయె గంగదారి || 2 ||
పాల నేతులా బాసలాయె గంగదారి
పాసిపోయే దీనమొచ్చె గంగదారి || 2 ||
పాసిపోతెమాయె గాని ఆస సావకున్నదయ్యొ
పోసలన్ని తీరిపోయె మాసమచ్చె సుడరయ్య
రాసగుమ్మడైతె నువ్వు తీగలెక్క అల్లుకుంట
నర్సపెల్లే... నర్స నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
ఇద్దరామూ గూడుదాము గంగదారి
ఒద్దిమానూ కొరుగుదాము గంగదారి || 2 ||
నిన్ను నన్ను జూసినంక మంది కంట్ల మంటలాయె
ముద్దు ముచ్చటోర్వలేక ముక్కు మూతి దిప్పుదాయె
పట్టుకోర నువ్వు పిట్టలోలె ఎగిరి బుంగ సెయ్యి
నర్సపెల్లే... యే నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
ఇద్దరీదీ కంటినీరు గంగదారి
ఒద్దిమానూ కుంట నిండె గంగదారి || 2 ||
ఒద్దిమానూ కుంట యెనక గంగదారి
ఇద్దుమిరుసా సన్న వడ్లు గంగదారి || 2 ||
ఇద్దుమిరుసా సన్న వడ్లు గంగదారి
ఇద్దరీకీ తలంబ్రాలు గంగదారి || 2 ||
కస్సుబుస్సు మనకురయ్య పాలపొంగు లెక్కనువ్వు
నీళ్ళు సల్లినట్టు జల్లి సల్లవడినవంటె సాలు
యేలు బట్టి పోలుదిరుగు యెంటి లెక్క జూసుకుంట
నర్సపెల్లే... యే నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
నువ్వు నేనూ కూడినపుడు గంగదారి
కొత్త కుండలా తేనెవోలె గంగదారి || 2 ||
కొత్త కుండలా తేనెవోలె గంగదారి
పాత కుండలా పాశమోలె గంగదారి || 2 ||
పాత కుండలా పాశమోలె గంగదారి
పాల నేతులా బాసలాయె గంగదారి || 2 ||
పాల నేతులా బాసలాయె గంగదారి
పాసిపోయే దీనమొచ్చె గంగదారి || 2 ||
పాసిపోతెమాయె గాని ఆస సావకున్నదయ్యొ
పోసలన్ని తీరిపోయె మాసమచ్చె సుడరయ్య
రాసగుమ్మడైతె నువ్వు తీగలెక్క అల్లుకుంట
నర్సపెల్లే... నర్స నర్సపెల్లే...
నర్సపెల్లే గండి లోన గంగదారి
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి || 2 ||
ఆడి నెమిలీ ఆటలాకు గంగదారి
మొగ నెమిలీ మోసపాయె గంగదారి || 2 ||
Adi Nemili song starts with Narsapelle. This song tell how a girl can manipulate boy for love just like male peacock is impressed and fall in love by watching female peacock's dance. She wants their mating just be like honey meeting new pot. Aadi Memili song published in 2020. |
Song | ♦ | Aada Nemali |
Singer(s) | ♦ | Kanakavva & Mangli |
Lyrics | ♦ | Kanakavva & Kasarla Shyam |
Music | ♦ | Madeen SK |
Producer | ♦ | Mangli |
Related Songs
Laagelaata Soodu Vadhine
Dan Dana Dan
Bullettu Bandi
Yeme Pilla Annappudalla
Madhana Sundhari
Atha Koduka Muddula Marellaiah
Thinna Thiram Paduthale
Saranga Dariya
Palugu Ralla Padula Dibba
Galli Sinnadi