👉 Lyrics in Telugu
👉 Lyrics in English
Okkesi Puvvesi Sandhamama Song Lyrics in English:
Okkesi puvvesi sandhamama
Okka jaamulaye sandhamama || 2 ||
Shivudoche yallaye sandhamama
Shivudu rakapaye sandhamama || 2 ||
Shivudeeki sreegadhe sandhamama
Maku saregadhe sandhamama || 2 ||
Rendesi poolesi sandhamama
Rendu jamulaye sandhamama || 2 ||
Shiva poojalallaye sandhamama
Shivudu rakapaye sandhamama || 2 ||
Moodesi poolesi sandhamama
Moodu jamulaye sandhamama || 2 ||
Shivudinka radaye sandhamama
Shivuni poojallaye sandhamama || 2 ||
Goranta shetlalla sandhamama
Godavetta baye sandhamama || 2 ||
Nalgesi poolesi sandhamama
Nalgu jamulaye sandhamama || 2 ||
Shiva poojalallaye sandhamama
Shivudu rakapaye sandhamama || 2 ||
Udhraksha vanamula sandhamama
Nidhrincha vaye sandhamama || 2 ||
Aidhesi poolesi sandhamama
Aidhu jamulaye sandhamama || 2 ||
Shivudinka radaye sandhamama
Shivuni poojallaye sandhamama || 2 ||
Banthi vanamulona sandhamama
Banthuladavaye sandhamama || 2 ||
Aresi poolesi sandhamama
Aru Jaamulaye sandhamama || 2 ||
Shiva poojalallaye sandhamama
Shivudu rakapaye sandhamama || 2 ||
Malle vanemu lona sandhamama
Mataladabaye sandhamama || 2 ||
Yedesi poolesi sandhamama
Yedu Jaamulaye sandhamama || 2 ||
Ratnala gauru sandhamama
Neerasi kalupullu sandhamama || 2 ||
Yenimidho puvvesi sandhamama
Yenimidhi jamulaye sandhamama || 2 ||
Theege theegela bindhe sandhamama
Raagi theegala bindhe sandhamama || 2 ||
Thommidho puvvesi sandhamama
Thommidhi jamulaye sandhamama || 2 ||
Rasi vadabosi sandhamama
Rasi galaparave sandhamama || 2 ||
Padhesi poolesi sandhamama
Padhi jamulaye sandhama || 2 ||
Theege theegela bindhe sandhamama
Raagi theegala bindhe sandhamama || 2 ||
Shiva poojalallaye sandhamama
Shivudu rakapaye sandhamama || 2 ||
Shivudeeki sreegadhe sandhamama
Maku saregadhe sandhamama || 4 ||
Okkesi Puvvesi Sandhamama Song Lyrics in Telugu:ఒక్కేసి పువేసి సందమామా ఒక్క జాము ఆయె సందమామా || 2 || శివుడొచ్చె యాల్లాయె సందమామా శివుడు రాకపాయె సందమామా || 2 || శివుడీకి శ్రీగద్దె సందమామా మాకు సారెగద్దె సందమామా || 2 || రెండేసి పూలేసి సందమామా రెండు జాములాయే సందమామా || 2 || శివ పూజయాల్లాయె సందమామా శివుడు రాకపాయె సందమామ || 2 || మూడేసి పూలేసి సందమామా మూడుజాములాయే సందమామా || 2 || శివుడింక రాడాయే సందమామా శివుడి పూజాల్లాయె సందమామా || 2 || గోరెంట శెట్లల్ల సందమామా గోడవెట్టబాయె సందమామా || 2 || నాల్గేసి పూలేసి సందమామా నాల్గుజాములాయే సందమామా || 2 || శివపూజలాల్లాయె సందమామా శివుడు రాకపాయె సందమామా || 2 || ఉద్రాక్ష వనముల సందమామా నిద్రించ బాయె సందమామా || 2 || ఐదేసి పూలేసి సందమామా ఐదుజాములాయే సందమామా || 2 || శివుడింక రాడాయే సందమామా శివునీ పూజాల్లాయె సందమామా || 2 || బంతి వనములోన సందమామా బంతులాడబాయె సందమామా || 2 || ఆరేసి పూలేసి సందమామా ఆరుజాములాయే సందమామా || 2 || శివపూజలాల్లాయె సందమామా శివుడు రాకపాయె సందమామా || 2 || మల్లె వనములోన సందమామా మాటలాడబాయె సందమామా || 2 || యేడేసి పూలేసి సందమామా యేడుజాములాయే సందమామా || 2 || రత్నాల గౌరు సందమామా నీరాసికలుపుల్లు సందమామా || 2 || యెనిమిదో పువ్వేసి సందమామా యెనిమిది జాములాయే సందమామా || 2 || తీగెతీగెల బిందె సందమామా రాగితీగెల బిందె సందమామా || 2 || తొమ్మిదో పువ్వేసి సందమామా తొమ్మిది జాములాయే సందమామా || 2 || రాశి వడబోసి సందమామా రాశి కలుపరావె సందమామా || 2 || పదేసి పూలేసి సందమామా పది జాములాయే సందమామా || 2 || తీగెతీగెల బిందె సందమామా రాగితీగెల బిందె సందమామా || 2 || శివుపూజ యాల్లాయె సందమామా శివుడు రాకపాయె సందమామా || 2 || శివుడీకి శ్రీగద్దె సందమామా మాకు సారెగద్దె సందమామా || 4 || |
More Bathukamma Songs
Yememi Puvvoppune Gauramma
Chittu Chittula Bomma
Other Folk Songs
Anademannantina Tirupati
Aadi Nemali Narsapelle
Laagelaata Soodu Vadhine
Dan Dana Dan
Bullettu Bandi
Yeme Pilla Annappudalla
Madhana Sundhari
Atha Koduka Muddula Marellaiah
Thinna Thiram Paduthale
Saranga Dariya
Palugu Ralla Padula Dibba
Galli Sinnadi