మదనా సుందారి...
మదనా సుందారి...
హొయ్... మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
మల్లచ్చే ఐతారం...
ఆ... మనువూ గుదిరింది మాకు
ఆయ్... మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సాగే ఊసిన సెక్కా సక్కడిదీ వెట్టవోయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
పెద్దా బాడిశా తోటి ముద్దూగా జెక్కవోయ్
బలమంతా నూరీ
ఆ... మిరుసూ రాయీ మీదా
ఆ... మెరుపాయుధమచ్చెదాక
నువ్వూ నూరవోయి ఉలిబాడిశ
నా వోడూ మెచ్చెదాక
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సీర్నాపూ ఉలివట్టీ తొలిగొట్టావోయి
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కాళ్ళందేటట్టు కోల్త ఎక్క తక్క వెట్టు
కొంత ఎత్తుంటాడోయీ
సట్టులి గట్టులీవట్టూ
ఆ... సక్కని రూపాలు వెట్టు
చెల్... బర్మా గిర్మేటు సుట్టు
గిర్రున సిత్రాలు గొట్టు
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
మదనా సుందారి మదనా సుందారి
తలాపుకూ తప్పకుండ హంసల డిజనెయ్యవోయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కాళ్ళకట్టుకేమొ రెండు సిలకాలు దించవోయ్
మా ఇద్దరి మాదిరీ
సంగడి మంచాపు కోల్లు
ఆ... సప్పుడుజెయ్యాని కాళ్ళు
అరే... చెక్కూ చెదరాని బెండ్లు
సెదరాలి ఊరి కండ్లు
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కూసుంటే కూసాలు కిర్రూమనకూడదోయ్ వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సక్కాటీ సెక్కునాలు సెక్కీ పొందియ్యవోయ్
సుక్కాలు ఏరీ
ఒయ్... నావోనికి నచ్చాలే
మరీ... నన్నింకా మెచ్చాలే
అయ్యో... నీ కష్టం ఉంచుకోను
నీ కట్నం దాసుకోను
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
మదనా సుందారి...
హొయ్... మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
మల్లచ్చే ఐతారం...
ఆ... మనువూ గుదిరింది మాకు
ఆయ్... మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సాగే ఊసిన సెక్కా సక్కడిదీ వెట్టవోయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
పెద్దా బాడిశా తోటి ముద్దూగా జెక్కవోయ్
బలమంతా నూరీ
ఆ... మిరుసూ రాయీ మీదా
ఆ... మెరుపాయుధమచ్చెదాక
నువ్వూ నూరవోయి ఉలిబాడిశ
నా వోడూ మెచ్చెదాక
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సీర్నాపూ ఉలివట్టీ తొలిగొట్టావోయి
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కాళ్ళందేటట్టు కోల్త ఎక్క తక్క వెట్టు
కొంత ఎత్తుంటాడోయీ
సట్టులి గట్టులీవట్టూ
ఆ... సక్కని రూపాలు వెట్టు
చెల్... బర్మా గిర్మేటు సుట్టు
గిర్రున సిత్రాలు గొట్టు
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
మదనా సుందారి మదనా సుందారి
తలాపుకూ తప్పకుండ హంసల డిజనెయ్యవోయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కాళ్ళకట్టుకేమొ రెండు సిలకాలు దించవోయ్
మా ఇద్దరి మాదిరీ
సంగడి మంచాపు కోల్లు
ఆ... సప్పుడుజెయ్యాని కాళ్ళు
అరే... చెక్కూ చెదరాని బెండ్లు
సెదరాలి ఊరి కండ్లు
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
కూసుంటే కూసాలు కిర్రూమనకూడదోయ్ వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
సక్కాటీ సెక్కునాలు సెక్కీ పొందియ్యవోయ్
సుక్కాలు ఏరీ
ఒయ్... నావోనికి నచ్చాలే
మరీ... నన్నింకా మెచ్చాలే
అయ్యో... నీ కష్టం ఉంచుకోను
నీ కట్నం దాసుకోను
మదనా సుందారి మదనా సుందారి
నా మామా కొడుకచ్చే మంచం జెయ్యావొయ్
వడ్లొల్లా చారి
మదనా సుందారి మదనా సుందారి
మనసూ వాడి లగ్గం జేసుకుంటున్నడోయ్
నన్నేరీ కోరీ
Madhana Sundhari New Folk Song Lyrics in Telugu. In this song beautiful village song a girl is going to get married to her uncle's son. And she want to want a beautiful bed for them. She goes to a carpenter and explains him how the bed should be made and how it should look. I have typed these Telugu lyrics for people who want to learn and sing this song. Telugu lyrics for Telangana Folk song Madhana Sundhari. This song is published in 2019. |
Song | ♦ | Madhana Sundhari New Folk Song |
Singer(s) | ♦ | Mamidi Mounika |
Lyrics | ♦ | SV Mallik Teja |
Music | ♦ | SV Mallikteja |
Producer | ♦ | MV MUSIC & MOVIES |
Related Songs
Atha Koduka Muddula Marellaiah
Thinna Thiram Paduthale
Saranga Dariya
Palugu Ralla Padula Dibba
Galli Sinnadi