Kattenta Poyeti Valalo - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Kattenta Poyeti Valalo Song Lyrics in English:


Kattenta boyetee valalo
Bandlevaree bandloo valalo || 2 ||

Kattenta boyevee valalo
Annala bandloo valalo || 2 ||

Annala bandlu gavu valalo
Andhala bandloo valalo || 2 ||

Aa dheva dhevunee valalo
Kolichetee bandlu valalo || 2 ||

Yennalla kochinayee valalo
Jonnala bandlu valalo || 2 ||

Jonnala bandlu gadhu valalo
Annala bandloo valalo || 2 ||

Annala bandlaithe valalo
Kongooloddale valalo || 2 ||

Naa yedugurodhineloo valalo
Thatta moyanga valalo || 2 ||

Thatta thattaku nenu valalo
Thalli naidhunu valalo || 2 ||

Thallinaina nenu valalo
Dheevena lithunoo valalo || 2 ||

Sallangundu anna valalo
Padhikalalanna valalo || 2 ||

Naa yedugurannalu valalo
Bayee dhodangaa valalo || 2 ||

Naa yedugurodhinandlu valalo
Thatta gunjangaa valalo || 2 ||

Thatta thattaku nenu valalo
Thabeloonaidhu valalo || 2 ||

Naa yedugurannalu valalo
Dhukkulu dhunnanga valalo || 2 ||

Naa yedugurodhinandlu valalo
Naline yedhuranga valalo || 2 ||

Dhukkee dhukkullo valalo
Dhurgamma naidhu valalo || 2 ||

Naa yedugurannalu valalo
Nagallu gattanga valalo || 2 ||

Naa yedugurodhinandlu valalo
Natulu veyyanga valalo || 2 ||

Natu madulallo valalo
Nagamma naidhu valalo || 2 ||

Naa yedugurannallu valalo
Kothalu goyanga valalo || 2 ||

Kotha kothaku nenu valalo
Kodavandla naidhu valalo || 2 ||

Naa yedugurodhinelu valalo
Rasulu nerpanga valalo || 2 ||

Rasi rasi lona valalo
Vasiga nenunta valalo || 2 ||

Rathnale nee yinta valalo
Rasulai nilavali valalo || 2 ||

Rathnale nee yinta valalo
Rasulai nilavali valalo || 2 ||

Rasulai nilavali valalo || 2 ||

Rasulai nilavali valalo || 2 ||


Kattenta Poyeti Valalo Song Lyrics in Telugu:


కట్టెంట పోయేటీ వలలో
బండ్లెవరీ బండ్లూ వలలో || 2 ||

కట్టెంట పోయేవీ వలలో
అన్నాల బండ్లూ వలలో || 2 ||

అన్నల బండ్లు గావూ వలలో
అందాల బండ్లూ వలలో || 2 ||

ఆ దేవదేవూనీ వలలో
కొలిచేటి బండ్లూ వలలో || 2 ||

ఎన్నాళ్ల కొచ్చినాయీ వలలో
జొన్నాలా బండ్లూ వలలో || 2 ||

జొన్నల బండ్లు కాదూ వలలో
అన్నాల బండ్లూ వలలో || 2 ||

అన్నలా బండ్లు అయితే వలలో
కొంగులొడ్డాలే వలలో || 2 ||

నా ఏడుగురొదినేలు వలలో
తట్టా మోయంగా వలలో || 2 ||

తట్ట తట్టకు నేనూ వలలో
తల్లీనయిదునూ వలలో || 2 ||

తల్లీనయినా నేనూ వలలో
దీవెనలిద్దునూ వలలో || 2 ||

సల్లంగ ఉండు అన్నా వలలో
పది కాలాలన్నా వలలో || 2 ||

నా ఏడుగురన్నాలు వలలో
బాయీ తోడంగా వలలో || 2 ||

నా ఏడుగురొదినండ్లూ వలలో
తట్టా గుంజంగా వలలో || 2 ||

తట్ట తట్టకు నేనూ వలలో
తాబేలు నైదూ వలలో || 2 ||

నా ఏడుగురన్నాలు వలలో
దుక్కులు దున్నంగా వలలో || 2 ||

నా ఏడుగురొదినండ్లూ వలలో
నలినే ఎదరంగా వలలో || 2 ||

దుక్కీ దుక్కుల్లో వలలో
దుర్గమ్మా నైదూ వలలో || 2 ||

నా ఏడుగురన్నల్లు వలలో
నాగళ్లు కట్టంగా వలలో || 2 ||

నా ఏడుగురొదినండ్లూ వలలో
నాటులు వేయంగా వలలో || 2 ||

నాటు మడూలల్లో వలలో
నాగమ్మా నైదూ వలలో || 2 ||

నా ఏడుగురన్నల్లు వలలో
కోతలు కోయంగా వలలో || 2 ||

కోతా కోతకు నేనూ వలలో
కొడవండ్లా నైదూ వలలో || 2 ||

నా ఏడుగురొదినేలు వలలో
రాశులు నేర్పంగా వలలో || 2 ||

రాశీ రాశిలోనా వలలో
వాసిగా నేనుంటా వలలో || 2 ||

రత్నాలె నీ ఇంటా వలలో
రాశులై నిలువాలే వలలో || 2 ||

రత్నాలె నీ ఇంటా వలలో
రాశులై నిలువాలే వలలో || 2 ||

రత్నాలె నీ ఇంటా వలలో
రాశులై నిలువాలే వలలో || 2 ||

రాశులై నిలువాలే వలలో || 2 ||

రాశులై నిలువాలే వలలో || 2 ||

Song source FOLK SONGS






tags: "Telugu Songs Lyrics", "Bathukamma Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma Festival Song Lyrics", "Bathukamma Treditional Song", "Kattenta Poyeti Bathukamma Song Lyrics", "Kattenta boyeti Song Lyrics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.