హే... పట్టూ చీరనె గట్టుకున్నా
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీ బొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా
నడుముకు వడ్డాణం సుట్టుకున్నా
సుట్టుకున్నుల్లో సుట్టుకున్నా
దిష్టీ సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా
పెళ్లికూతురు ముస్తాబురో... నువ్వు యాడంగ వస్తావురో
చెయ్యి నీచేతికిస్తానురో... అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చీ నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా రానీవంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
చెరువు కట్టపొంటి చేమంతివనం
బంతివనం చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో అల్లుకున్నా
మా ఊరు వాగంజున మల్లెవనం
మల్లెవనములొ మల్లెవనం
మా మల్లెలు దెంపి వొళ్ళొ నిపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో... దండ మెల్లోన యేస్తానురో
నేను నీ యేలువట్టుకోని... మల్లె జల్లోనయెడతానురో
మంచి మర్యాదాలు దెలిసినదాన్నీ
మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్నీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యొ ఆడ పిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో
ప్రేమనయ్యొ నేను ప్రేమనయ్యో
ఏడు గడపలళ్ళ ఒక్క దాన్నిరయ్యో
ఒక్క దాన్నిరయ్యొ ఒక్క దాన్నిరయ్యొ
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యొ నేను ప్రాణమయ్యో
పండు ఎన్నెల్లో ఎత్తుకోని... యెన్న ముద్దాలు వెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తువున్నా... నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పూవల్లె నన్నూ
నీ చేతికిస్తార నన్నేరనేనూ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో వెట్టినంకా
సిరి సంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో గల్గునింకా
నిన్ను గన్నోల్లె కన్నోల్లు అన్నుకుంటా
అన్నుక్కుంటుల్లో అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి... సుక్కాలాముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను సూసి... మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీ బొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా
నడుముకు వడ్డాణం సుట్టుకున్నా
సుట్టుకున్నుల్లో సుట్టుకున్నా
దిష్టీ సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా
పెళ్లికూతురు ముస్తాబురో... నువ్వు యాడంగ వస్తావురో
చెయ్యి నీచేతికిస్తానురో... అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చీ నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా రానీవంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
చెరువు కట్టపొంటి చేమంతివనం
బంతివనం చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో అల్లుకున్నా
మా ఊరు వాగంజున మల్లెవనం
మల్లెవనములొ మల్లెవనం
మా మల్లెలు దెంపి వొళ్ళొ నిపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో... దండ మెల్లోన యేస్తానురో
నేను నీ యేలువట్టుకోని... మల్లె జల్లోనయెడతానురో
మంచి మర్యాదాలు దెలిసినదాన్నీ
మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్నీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యొ ఆడ పిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో
ప్రేమనయ్యొ నేను ప్రేమనయ్యో
ఏడు గడపలళ్ళ ఒక్క దాన్నిరయ్యో
ఒక్క దాన్నిరయ్యొ ఒక్క దాన్నిరయ్యొ
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యొ నేను ప్రాణమయ్యో
పండు ఎన్నెల్లో ఎత్తుకోని... యెన్న ముద్దాలు వెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తువున్నా... నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పూవల్లె నన్నూ
నీ చేతికిస్తార నన్నేరనేనూ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో వెట్టినంకా
సిరి సంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో గల్గునింకా
నిన్ను గన్నోల్లె కన్నోల్లు అన్నుకుంటా
అన్నుక్కుంటుల్లో అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి... సుక్కాలాముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను సూసి... మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానె సుపిత్తపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కనీ
Here we have provided Bullettu Bandekki song lyrics in Telugu. This song start with Pattu cheerane kattukunna. In this catchy dancing village song, a girl is getting ready for marriage by wearing silk saree, wearing jewelry and different flowers. She is explaining how she was raised and how much she is loved by her family. And then she tell how she will be in their house with her husband after marriage. Bullettu Bandekki Vachetha Paa Folk Song Telugu lyrics are given here for people who want to learn and sing this song. Telugu lyrics for Telangana Folk song Bullettu Bandi. This song is published in 2021. |
Song | ♦ | Bullettu Bandi |
Singer(s) | ♦ | Mohana Bhogaraju |
Lyrics | ♦ | Laxman |
Music | ♦ | SK Baji |
Producer | ♦ | Bluerabbit Entertainment |
Related Songs
Yeme Pilla Annappudalla
Madhana Sundhari
Atha Koduka Muddula Marellaiah
Thinna Thiram Paduthale
Saranga Dariya
Palugu Ralla Padula Dibba
Galli Sinnadi