Varamuna Puttindi Chandamama - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Varamuna Puttindi Song Lyrics in English:


Varamuna buttindhi sandhamama
Varalakshmi devi sandhamama || 2 ||

Varalakshmi deviki sandhamama
Thalliyu thandriyu sandhamama || 2 ||

Aa thalli thandrulaku sandhamama
Yeduguru dhasilu sandhamama || 2 ||

Yeduguru dhasilanu sandhamama
Ventabettukoni sandhamama || 2 ||

Payene varalakshmi sandhamama
Poola jadalaku sandhamama || 2 ||

Gundranga poosinavi sandhamama
Gummadi poolu sandhamama || 2 ||

Kanuvindhuga poose sandhamama
Katlayi puvvulu sandhamama || 2 ||

Pondhuga poosinavi sandhamama
Potlayi puvvulu sandhamama || 2 ||

Kommallo poosinai sandhamama
Gorinta poolu sandhamama || 2 ||

Akullo poosinai sandhamama
Rudhraksha poolu sandhamama || 2 ||

Puvvulanni gosi sandhamama
Buttallo nimpi sandhamama || 2 ||

Vachene Varalakshmi sandhamama
Aduthu paduthu sandhamama || 2 ||

Bangaru pallem lo sandhamama
Perchene bathukamma sandhamama || 2 ||

Pala bommala naduma sandhamama
Bangaru bottu sandhamama || 2 ||

Kursa bommala naduma sandhamama
Kunkuma bottu sandhamama || 2 ||

Vendi dhuvvena thonu sandhamama
Veladhi chikku dheesi sandhamama || 2 ||

Paidi dhuvvena thoni sandhamama
Papata dheesindhi sandhamama || 2 ||

Papitla pondhuga sandhamama
Banthulamarinchenu sandhamama || 2 ||

Ragi ventrukallo sandhamama
Rathanalu nimpu sandhamama || 2 ||

Konguna bangaru sandhamama
Cheerane kattindhi sandhamama || 2 ||

Neeli rangu cheera sandhamama
Nallanchu ravika sandhamama || 2 ||

Nadumuku voddanam sandhamama
Nagiri billa sandhamama || 2 ||

Nalgu petala golusu sandhamama
Nalla poosala dhanda sandhamama || 2 ||

Kallaku patteelu sandhamama
Kadiyala jodu sandhamama || 2 ||

Pagadampu kammalu sandhamama
Papeta seru sandhamama || 2 ||

Muthyala peru sandhamama
Muddhutunguramu sandhamama || 2 ||

Chethiki gajulu sandhamama
Chemanthi poolu sandhamama || 2 ||

Vendivi kolalu sandhamama
Paidivi gajjelu sandhamama || 2 ||

Pasupu kunkumamalu sandhamama
Poolu pandlu sandhamama || 2 ||

Atukulu putnalu sandhamama
Ariselu laddulu sandhamama || 2 ||

Pesarivi laddulu sandhamama
Perugannamugoni sandhamama || 2 ||

Cheliyalatho goodi sandhamama
Chelikathelanu vilichi sandhamama || 2 ||

Payene Varalakshmi sandhamama
Bathukammalataku sandhamama || 2 ||

Payene Varalakshmi sandhamama
Bathukammalataku sandhamama || 2 ||


Varamuna Puttindi Song Lyrics in Telugu:


వరమున పుట్టింది సందమామ
వరలక్ష్మి దేవి సందమామ || 2 ||

వరలక్ష్మి దేవికి సందమామ
తల్లియు తండ్రియు సందమామ || 2 ||

ఆ తల్లిదండ్రులకు సందమామ
ఏడుగురు దాసీలు సందమామ || 2 ||

ఏడుగురు దాసీలను సందమామ
వెంటబెట్టుకొని సందమామ || 2 ||

పాయనే వరలక్ష్మి సందమామ
పూలజాడలకు సందమామ || 2 ||

గుండ్రంగ పూసినవి సందమామ
గుమ్మాడి పూలు సందమామ || 2 ||

కనువిందుగా పూసే సందమామ
కట్లాయి పువ్వులు సందమామ || 2 ||

పొందుగా పూసినవి సందమామ
పొట్లాయి పువ్వులు సందమామ || 2 ||

కొమ్మల్లొ పూసినయ్ సందమామ
గోరంట పూలు సందమామ || 2 ||

ఆకుల్లొ పూసినయ్ సందమామ
రుద్రాక్ష పూలు సందమామ || 2 ||

పువ్వులన్ని గోసి సందమామ
బుట్టల్లొ నింపి సందమామ || 2 ||

వచ్చనే వరలక్ష్మి సందమామ
ఆడుతు పాడుతు సందమామ || 2 ||

బంగారు పళ్ళెంలొ సందమామ
పెర్చెనే బతుకమ్మ సందమామ || 2 ||

పాలబొమ్మల నడుమ సందమామ
బంగారు బొట్టు సందమామ || 2 ||

కురుస బొమ్మల నడుమ సందమామ
కుంకుమ బొట్టు సందమామ || 2 ||

వెండి దువ్వెనతోను సందమామ
వెలది చిక్కు దీసి సందమామ || 2 ||

పైడి దువ్వెనతోని సందమామ
పాపెట దీసింది సందమామ || 2 ||

పాపిట్ల పొందుగ సందమామ
బంతులమరించెను సందమామ || 2 ||

రాగి వెంట్రుకల్లొ సందమామ
రతనాలు నింపు సందమామ || 2 ||

కొంగున బంగారు సందమామ
చీరనే కట్టింది సందమామ || 2 ||

నీలిరంగు చీర సందమామ
నల్లంచు రవిక సందమామ || 2 ||

నడుముకు వడ్డాణం సందమామ
నాగిరిబిళ్ళ సందమామ || 2 ||

నాల్గు పేటల గొలుసు సందమామ
నల్లపూసల దండ సందమామ || 2 ||

కాళ్ళకు పట్టీలు సందమామ
కడియాల జోడు సందమామ || 2 ||

పగడంపు కమ్మలు సందమామ
పాపెట సేరు సందమామ || 2 ||

ముత్యాలపేరు సందమామ
ముద్దుటుంగురము సందమామ || 2 ||

చేతికి గాజులు సందమామ
చేమంతి పూలు సందమామ || 2 ||

వెండియి కోలలు సందమామ
పైడివి గజ్జెలు సందమామ || 2 ||

పసుపుకుంకుమలు సందమామ
పూలూపండ్లు సందమామ || 2 ||

అటుకులు పుట్నాలు సందమామ
అరిసెలూ లడ్డూలు సందమామ || 2 ||

పెసరవి లడ్డూలు సందమామ
పెరుగన్నమూగోని సందమామ || 2 ||

చెలియలతొగూడి సందమామ
చెలికత్తెలను పిలిసి సందమామ || 2 ||

పాయనే వరలక్ష్మి సందమామ
బతుకమ్మలాటకు సందమామ || 2 ||

పాయనే వరలక్ష్మి సందమామ
బతుకమ్మలాటకు సందమామ || 2 ||

Song source Telangana Jagruthi







tags: "Telugu Songs Lyrics", "Bathukamma Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma Festival Song Lyrics", "Bathukamma Treditional Song", "Varamuna buttindhi song lyrics", "varamuna buttindhi chandhamama Song Lyrics", "Varalakshmi Devi Bathukamma Song Lyrics", "Varalaxmi Devi Chandhamama Song Lyrics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.