ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
కొమ్మలు పూసె కొమ్మలు కాసె కొమ్మలకోనకు కోయిల కూసె
మట్టీ వాసన గుప్పున లేసె సిట్టీ గుండెను తట్టీ లేపె
అట్లబోయె ఆవుల మందా పచ్చిపాలు కుండల నిండా
పాల తీరు అచ్చమైన పడుసు జంట మనదంటా
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ముక్కూ పుల్లా మెరుపందం... సెవులకు బుట్టాలందం
మోసేతి గాజూలందం... ధన్ ధన ధన ధనారే
నాగూపాము నడకందం... నడువొంపుల సిరులందం
నిగనిగలా కురులందం... ధన్ ధన ధన ధనారే
ముట్టుకుంటె మాసిపోతా... పట్టుకుంటె జారిపోతా
పల్లె వొడిలో లేడి పిల్లలా గిర గిర పరుగులు పెడతా
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
సెరువుల కమలములందం... సెలియలకూ కనులందం
పెదవులపై యెరుపందం... ధన్ ధన ధన ధనారే
ముద్దు ముద్దు ముచ్చటలందం... తీయని తేనెల చెందం
వరుసైనోడితొ బంధం... ధన్ ధన ధన ధనారే
నవ్వులల్లొ పువ్వులవానా తడిసే అణువణువున
యెద సాటు అందాలన్నీ కొంగుసాటున దాసుకోనా
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ధన్ ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
సిన్ని సిన్ని అలకలు అందం... సిన్నదాని వన్నెలు అందం
సెడుగుడు ఆటల పందెం... ధన్ ధన ధన ధనారే
మబ్బులలో జాబిలి అందం... చెట్టు సాటు గుసగుసలందం
కన్నెయీడుకు జోడందం.... ధన్ ధన ధన ధనారే
మదినది పొంగిన వేల అలలై ఆశల ఊయల
ఊగుతు ఊహల లోకంలోన తేలి ఆడాలా
ధనా ధనా... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
ధన ధన ధన్... ధన ధన ధన్... ధన ధన ధనారె
ధన ధన... ధనా ధనా... ధన్ ధన ధన ధనారే
ధన ధన... ధన్ ధన ధన... ధన్ ధన ధన ధనారే
నెమిలికి పించము అందం... సెలిమెకు ఊటలు అందం
సాలి గిలి కౌగిలి అందం... ధన్ ధన ధన ధనారే
నిదురకు పసితనమందం... నీళ్ళకు నురగలు అందం
తూరుపునా పొద్దందం... ధన్ ధన ధన ధనారే
కమ్మని కలలే నన్నూ గిలిగింతలు పెడుతుంటే
మనసే హాయినిగొలిపే మాట్ల వారి పాటలాగ

Dhan Dhana Dhan song lyrics are simple and easily understandable. This song is all about the beauty of village and nature. And tells how beautiful the little things in life. Dan Dana Dan is telugu folk song, this song shows the Telangana culture. We have provided the lyrics for this song is to learn and sing. Dhan Dhana Dhan telangana folk song published in 2019 |
Song | ♦ | Dan Dana Dan |
Singer(s) | ♦ | Spoorthi Jithender |
Lyrics | ♦ | Thirupathi Matla |
Music | ♦ | Thirupathi Matla |
Producer | ♦ | Sy TV |
Related Songs
Bullettu Bandi
Yeme Pilla Annappudalla
Madhana Sundhari
Atha Koduka Muddula Marellaiah
Thinna Thiram Paduthale
Saranga Dariya
Palugu Ralla Padula Dibba
Galli Sinnadi