తిన్నా తీరం పడుతలె
కూసున్నా తీరం పడుతలె
ఏడున్నా తీరం పడుతలె
ఎవరున్నా తీరం పడుతలె
బాధైతుందే నీ యాదిలొ మనసంత
మస్తు బరువైతుందే నీ యాదిలొ మనసంతా || 2 ||
నువ్ సిర్రా సిటుక బట్టి
డప్పుల్లా దరువులేస్తే
తనువంత కాటగలిసె
ప్రేమ ఇత్తు నాలొ మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పల మొదలాయెనుల్ల
బాధైతుందే నీ యాదిలొ మనసంత
మస్తు బరువైతుందే నీ యాదిలొ మనసంతా || 2 ||
నువునేను దూరమాయి
యేడాది నరుదమోయి
పొద్దుమాపు ఎదురుసూపు
జాడన్న దెలువదోయి
గిట్ల గోసలువెట్టా నీకు ఎట్లా మనసాయె పిలగ
బాధైతుందే నీ యాదిలొ మనసంత
మస్తు బరువైతుందే నీ యాదిలొ మనసంతా || 2 ||
రవ్వంత గూసులాట
అగ్గోలె రాసుకుంది
ఇక మాట మాట పెరిగె
ఇద్దరీ మనసు ఇరిగె
కొవ్వతి వోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగ
బాధైతుందే నీ యాదిలొ మనసంత
మస్తు బరువైతుందే నీ యాదిలొ మనసంతా || 2 ||
పసిదాన్నిగాద నేనూ
పగవట్టవోకు నన్ను
పంతాలు ఇడుసవెట్టు
ఇకనన్న సేయివట్టు
నా గుండెల బాధా నీ గుండెకు గురుతొస్తలేద
బాధైతుందే నీ యాదిలొ మనసంత
మస్తు బరువైతుందే నీ యాదిలొ మనసంతా || 3 ||

Thinna Thiram Paduthale Song Lyrics in Telugu. A beautiful village love song. I really love this song, Thirupathi anna soulfully wrote this song and Lakshmi garu heartfully sang it. I have typed these Telugu lyrics for people who want to learn and sing this song. Have a look at Telugu lyrics for Telangana Folk song Thinna Thiram Paduthale. |
Song | ♦ | Thinna Thiram Paduthale |
Singer(s) | ♦ | Lakshmi |
Lyrics | ♦ | Thirupathi Matla |
Music | ♦ | Thirupathi Matla |
Pesented by | ♦ | SyTV |