Repalle Vadallo Valalo - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Repalle Vadallo Valalo Song Lyrics in English:


Repalle vadallo valalo
Krishnayya atallu valalo || 2 ||

Atalu adukuni valalo
intiki ragane valalo || 2 ||

Thalli yeshodhamma valalo
Kallaku neelliche valalo || 2 ||

Kallaku neellichee valalo
Kaliyaparajoose valalo || 2 ||

Chethulaku neellichee valalo
Theripara joose valalo || 2 ||

Thalli yeshodhamma valalo
Yemani anuchunde valalo || 2 ||

Nee veli ungaramu valalo
Yedhira krishnayya valalo || 2 ||

Palu vinada vothe valalo
Palalla vadenemo valalo || 2 ||

Pattu batta dhechee valalo
Palanni vadabose valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Perugulamma vothe valalo
Perugula vadenemo valalo || 2 ||

Perugu dhuthalu dhechi valalo
Perugantha vadabose valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Salla jeyyabothe valalo
Sallalla vadenemo valalo || 2 ||

Sainu batta dhechi valalo
Sallantha vadabose valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Venna dhiyya bothe valalo
Vennala vadenemo valalo || 2 ||

Vendi ginnelu dhechi valalo
Vennantha vethiki valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Battaluthaka vothe valalo
Bayilla vadenemo valalo || 2 ||

Bayilla neellannee valalo
Bandlalla voyinche valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Selleluthuka bothe valalo
Seruvulla vadenemo valalo || 2 ||

Cheruvulla neellannee valalo
Chetlaku boyinche valalo || 2 ||

Yindla ledhura krishna valalo
Mayadhari krishna valalo || 2 ||

Yinthalo gopikalu valalo
Intiki cheraru valalo || 2 ||

Amma yeshodhamma maaku
Idhi yemi badha valalo || 2 ||

Mee vadu chudamma valalo
Maha gadusu vadu valalo || 2 ||

Yentha dhushtudamma valalo
Yentha konte vadu valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||

Komalangi bhama valalo
Kobbari dhanchanga valalo || 2 ||

Are
Kongu batti lage valalo
Konte krishnudamma valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||

Misimi rangu bhama valalo
Pasupulu dhanchanga valalo || 2 ||

Parajalli paye valalo
Meedha jalli paye valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||

Kasthuri bhama valalo
Kaluvane povanga valalo || 2 ||

Dharinaddaginche valalo
Mee vadu voyamma valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||

Pasidi rangu bhama valalo
Pidikelu cheyanga valalo || 2 ||

Are
Matti pelle thotee valalo
Kottene meevadu valalo || 2 ||

Yentha dhushtuvadu valalo
Yentha gadusu vadu valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||

Maa vadu kadhamma valalo
Mari yevvaro gani valalo || 2 ||

Maa vadu mandhallo valalo
Kalisi poyinadu valalo || 2 ||


Repalle Vadallo Valalo Song Lyrics in Telugu:


రేపల్లె వాడల్లో వలలో
కృష్ణయ్య ఆటళ్ళూ వలలో || 2 ||

ఆటలు ఆడుకునీ వలలో
ఇంటికి రాగానే వలలో || 2 ||

తల్లి యశోదమ్మా వలలో
కాళ్ళకు నీళ్ళిచ్చే వలలో || 2 ||

కాళ్ళకు నీళ్ళిచ్చీ వలలో
కళియపార జూసే వలలో || 2 ||

చేతులకు నీళ్ళిచ్చీ వలలో
తేరిపార జూసే వలలో || 2 ||

తల్లి యశోదమ్మా వలలో
ఏమని అనుచుండే వలలో || 2 ||

నీవేలి ఉంగరమూ వలలో
ఏదిర కృష్ణయ్యా వలలో || 2 ||

పాలు పిండబోతే వలలో
పాలల్ల పడెనేమో వలలో || 2 ||

పట్టు బట్ట దెచ్చీ వలలో
పాలన్ని వడబోసే వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

పెరుగలమ్మ బోతే వలలో
పెరుగుల పడెనేమో వలలో || 2 ||

పెరుగు దుత్తలు దెచ్చీ వలలో
పెరుగంత వడబోసే వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

సల్ల జేయబోతే వలలో
సల్లల్ల బడెనేమో వలలో || 2 ||

సైను బట్ట దెచ్చీ వలలో
సల్లంత వడబోసే వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

వెన్న దీయబోతే వలలో
వెన్నల బడెనేమో వలలో || 2 ||

వెండి గిన్నెలు దెచ్చీ వలలో
వెన్నంతా వెతికీ వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

బట్టలుతుక బోతే వలలో
బాయిల్ల వడనేమో వలలో || 2 ||

బాయిల్ల నీళ్లన్నీ వలలో
బండ్లల్ల వోయించే వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

సెల్లలుతుకబోతే వలలో
సెరువుల్ల వడెనేమో వలలో || 2 ||

చెరువుల్ల నీళ్ళన్నీ వలలో
చెట్లకు వోయించే వలలో || 2 ||

ఇండ్ల లేదుర కృష్ణా వలలో
మాయదారి కృష్ణా వలలో || 2 ||

ఇంతల గోపికలూ వలలో
ఇంటికి చేరారూ వలలో || 2 ||

అమ్మ యశోదమ్మా మాకు
ఇది ఏమీ బాధా వలలో || 2 ||

మీవాడు చూడమ్మా వలలో
మహ గడుసూ వాడు వలలో || 2 ||

ఎంత దుష్టుడమ్మా వలలో
ఎంత కొంటె వాడు వలలో || 2 ||

మావాడు కాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసిపోయినాడు వలలో || 2 ||

కోమలాంగి భామా వలలో
కొబ్బరి దంచంగా వలలో || 2 ||

అరె కొంగు బట్టీ లాగే వలలో
కొంటె కృష్ణుడమ్మా వలలో || 2 ||

మావాడు గాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసిపోయినాడు వలలో || 2 ||

మిసిమిరంగు భామా వలలో
పసుపులు దంచంగా వలలో || 2 ||

పారజల్లి పాయే వలలో
మీద జల్లిపాయే వలలో || 2 ||

మావాడు కాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసీ పోయిండూ వలలో || 2 ||

కస్తూరి భామా వలలో
కలువనే పోవంగా వలలో || 2 ||

దారినడ్డగించే వలలో
మీవాడు ఓయమ్మా వలలో || 2 ||

మావాడు కాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసి పోయినాడూ వలలో || 2 ||
పసిడి రంగు భామా వలలో
పిడికెలు చేయంగా వలలో || 2 ||

అరె మట్టి పెళ్లతోటీ వలలో
కొట్టెనె మీవాడూ వలలో || 2 ||

ఎంత దుష్టు వాడూ వలలో
ఎంత గడుసు వాడూ వలలో || 2 ||

మావాడు కాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసి పోయినాడూ వలలో || 2 ||

మావాడు కాదమ్మా వలలో
మరిఎవ్వరొ గానీ వలలో || 2 ||

మావాడు మందల్లో వలలో
కలిసి పోయినాడూ వలలో || 2 ||

Song source Telangana Jagruthi







tags: "Telugu Song Lyrics", "Folk Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma songs lyrics", "Bathukamma festival songs lyrics", "Bathukamma treditional Songs lyrics", "Repalle vadallo Bathukamma Song Lyrics", "Krishnayya atalu valalo song lyrics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.